బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన
బాపట్ల, మేజర్ న్యూస్:
గుంటూరు
రేటూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు.
పంటబోదెపై నడుచుకుంటూ వెళ్లి దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు.
పొలం గట్లపై నడుచుకుంటూ వెళ్లి బాధిత రైతులతో మాట్లాడుతూ పొలాలను పరిశీలించిన ముఖ్యమంత్రి.
మురసు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి
దెబ్బతిన్న పంటల నష్టం అంచనా జరుగుతోందా అని ఆరా తీసిన సీఎం చంద్రబాబు.
రైతులకు మేలు జరిగేలా ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న ముఖ్యమంత్రి.
రైతుల ఫోన్ల ద్వారా సమాచారం వస్తుందా..? రావడం లేదా..? అని అడిగిన సీఎం చంద్రబాబు.. వస్తోందని తెలిపిన రైతులు.
సాగునీటి సంఘం ప్రతినిధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి.
కాల్వలు.. తూముల్లో ఉన్న కంపను.. ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నారా..? లేదా..? అని అడిగిన సీఎం చంద్రబాబు.