BREAKING
ఈనెల 30ననవలారచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం అవినీతి నిర్మూలనకు పారదర్శకతే కీలకం - జీఎం మునిగంటి శ్రీనివాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు.. ఇటు పర్యటనలతో గట్టెక్కిస్తున్న సీఎం కామనపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ఆత్మకూరులో ఏకగ్రీవంగా ఎంపీటీసీ మెంబర్గా ఎన్నికైన "కేతా " ఆత్మకూరు జడ్పిటిసి బరిలో నలుగురు అభ్యర్థులు -ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన ప్రమాద బాధితుడికి అండగా మంత్రి జూపల్లి పౌరసరఫరాల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు ఆసియా పారా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ విభాగంలో పతకాలు విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి కడెం కెనాల్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ రాస్తారోకో ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమను సత్కరించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శ్రీ చైతన్య పాఠశాలలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం.. ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా 52 మంది రక్తదానం.. ప్రాణదాతలుగా నిలిచిన ఉద్యోగులు, శ్రేయోభిలాషులు భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది

ఎండ్రియాల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

Select Suryaa Now
ఎండ్రియాల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు
సూర్య తాడ్వాయి :తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) లో  విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రత్యేక సమావేశం (PTM) అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో భాగంగా విద్యార్థుల మానసిక వికాసం, విద్యా ప్రమాణాల పెంపుదల, మరియు వారి ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఒక ప్రత్యేక మోటివేషన్ క్లాస్ (ప్రేరణాత్మక తరగతి) నిర్వహించారు.ఈ మోటివేషన్ క్లాస్ తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని, బాధ్యతాయుతమైన ఆలోచనను నింపింది. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాఠశాల సిబ్బంది ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింహులు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి సంజీవులు తాడ్వాయి PACS చైర్మన్ శ్రీ సుధాకర్ గారు, DEMI PACS చైర్మన్ శ్రీ. వెంకటరెడ్డి గారు, వార్డు మెంబర్లు , తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.