BREAKING
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవల సంఖ్య పెరిగింది నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌లో నూతనంగా నందన్ పాల కేంద్రం ప్రారంభం. : జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం :ఎస్పీ ఉమామహేశ్వర్ రేణిగుంటలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వరద ముంపులో అశ్వారావుపేట.. రెండ్లగూడ లో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం.. ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి

నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌లో నూతనంగా నందన్ పాల కేంద్రం ప్రారంభం. :

Select Suryaa Now
నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌లో నూతనంగా  నందన్ పాల కేంద్రం ప్రారంభం. :

 

సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నందన్ పాల కేంద్రాన్ని ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడానికి నూతనంగా పాల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్.పి. రాజు, చెనిగరపు నరేష్, పెండం శ్రీనివాస్, కొండాజీ రాఘవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.