BREAKING
ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం.. ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు పోలింగ్ బూత్‌లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చాబోలు, వెంకటాపురం పోలింగ్ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామాలభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్న మాలేపాటి భవాని కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది – తన్నీరు నాగేశ్వరరావు కడవెరుగులో ఘనంగా హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన

హృదయాన్ని కదిలించిన రక్తదానం..

Select Suryaa Now
హృదయాన్ని కదిలించిన రక్తదానం..
 సూర్య కరీంనగర్ :ప్రాణాపాయంలో ఉన్న రోగికి అండగా నిలిచిన మేరుగు సాయికృష్ణ యాదవ్ ధర్మారం మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన బి. శిరీష గారికి గుండె శస్త్రచికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రతిమ హాస్పిటల్‌లో రక్తం అవసరం ఏర్పడింది.విషయం తెలుసుకున్న చామనపల్లి గ్రామానికి చెందిన 3వ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ యువజన నాయకులు మేరుగు సాయికృష్ణ యాదవ్ వెంటనే స్పందించి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశారు.ఆపద సమయంలో స్పందించి రక్తదానం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని కోరారు