BREAKING
మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం.. ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు పోలింగ్ బూత్‌లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చాబోలు, వెంకటాపురం పోలింగ్ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామాలభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్న మాలేపాటి భవాని ఐదు గ్రామాలకు చెందిన నాయకులు, చీఫ్ ఏజెంట్లు, బూత్ ఏజెంట్లను విధులకు దూరం చేయడం అన్యాయం కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది – తన్నీరు నాగేశ్వరరావు కడవెరుగులో ఘనంగా హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన వందేళ్ల వయసులోనూ ప్రజాస్వామ్యంపై చెక్కుచెదరని నిబద్ధత

ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు

Select Suryaa Now
ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు

చీరాల: చీరాల మండలం జాండ్రపేట హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి నెలకొంది. దేవాంగపురి పంచాయతీ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఒకటో పట్టణ సీఐ సోమశేఖర్‌ పోలీసు సిబ్బందితో బందోబస్తును పర్యవేక్షించారు.కాగా పోలింగ్‌ కేంద్రాలను డీఎస్పీ మోయిన్‌ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రాల వద్ద పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ కొనసాగేలా పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు.