BREAKING
ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం.. ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు పోలింగ్ బూత్‌లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చాబోలు, వెంకటాపురం పోలింగ్ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామాలభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్న మాలేపాటి భవాని ఐదు గ్రామాలకు చెందిన నాయకులు, చీఫ్ ఏజెంట్లు, బూత్ ఏజెంట్లను విధులకు దూరం చేయడం అన్యాయం కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది – తన్నీరు నాగేశ్వరరావు కడవెరుగులో ఘనంగా హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన

జాండ్రపేటలో భారీగా తరలివచ్చిన ఓటర్లు

Select Suryaa Now
జాండ్రపేటలో భారీగా తరలివచ్చిన ఓటర్లు

జాండ్రపేటలో భారీగా తరలివచ్చిన ఓటర్లు

* పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ మోయిన్‌
* పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు 
* ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగింపు

- చీరాల: చీరాల మండలం జాండ్రపేట హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. దేవాంగపల్లి పంచాయతీ పరిధిలోని 16 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఒకటో పట్టణ సీఐ సోమశేఖర్ పోలీసు సిబ్బందితో బందోబస్తును పర్యవేక్షించారు.
కాగా పోలింగ్ కేంద్రాలను డీఎస్పీ మోయిన్‌ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.