BREAKING
జల్సాలకు అలవాటుపడి దొంగలుగా మారి.. కటకటాలపాలు! మహిళా భవనాల నిర్మాణానికి భూమి పూజ...... పర్చూరు నియోజకవర్గంలో జడ్పిటిసిల జైత్రయాత్ర టపాసులు పేల్చేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ దీపావళి వేళ అప్రమత్తం.. టపాసుల వెలుగుల్లో ఆరోగ్యాన్ని మరిచిపోవద్దు: కేర్ వైద్యులు* ముస్తాబవుతున్న 30 పడకల దవాఖానా. కట్ట ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలి! అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన శంకరాపురం విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి ఎస్ విఆర్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో.. గడ్డం స్వామికి ఘనంగా సన్మానం... సంగారెడ్డిలో జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్ష – లెవల్‌-2 నిర్వహణ దుబ్బాక నియోజక వర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి... సంగారెడ్డి పట్టణ అభివృద్ధే లక్ష్యం – మౌలిక సదుపాయాలకు పెద్దపీట

సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి జడ్పిటిసి అభ్యర్థి

Select Suryaa Now
సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి జడ్పిటిసి అభ్యర్థి

చిట్టమూరు మేజర్ న్యూస్ : చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి పెళ్లూరు సౌజన్య రెడ్డి గురువారం తన సొంత స్వగ్రామమైన బురద కుమ్మరిపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన అమూల్యమైన ఓటును వేశారు. అనంతరం మీడియాకు తాను ఓటు హక్కును వినియోగించుకున్న వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించారు