BREAKING
ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు.. బాపట్ల, గుంటూరు జిల్లాల్లో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వేల్పూర్ మండలం మోతే గ్రామ శివారులో పులి సంచారం? కలెక్టర్ సార్...మా బడి సమస్యను తీర్చండి... ఒకే గదిలో 5 తరగతులు.. కే.వీరభద్రపురం బడిలో 40 మంది విద్యార్థుల ఇబ్బందులు. బాక్సాఫీస్ వద్ద 'రామాయణ' సునామీ: తొలిరోజే భారీ వసూళ్లు సాధించిన దృశ్యకావ్యం! బోటు మునిగి తమిళ జాలర్లు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం రామాయణ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు: రణ్‌బీర్, యష్ మ్యాజికల్ అంటున్న టాలీవుడ్ ప్రిన్స్! బ్యాలెట్ బాక్స్ లకు కంటికి రెప్పలా కాపలా... రామాయణ' సెట్‌లో రావణాసురుడి స్వర్ణ సింహాసనం: 24 క్యారెట్ల బంగారం, రూ.కోటి ఖర్చుతో డిజైన్! బోటు ప్రమాదంలో తమిళ జాలర్ల మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత* *ఎస్వీఆర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను పరిశీలించిన మంత్రి సవిత* విధి నిర్వహణలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి చెక్కు పంపిణీ -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిది చారిత్రాత్మక విజయం పెదవోగిరాలలో టీడీపీ కార్యకర్తలపై దాడి.. వైసీపీపై మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం ఎన్నికల్లో గెలిచినా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

కంభంపాడులో పోలింగ్ కేంద్రం వద్ద మహిళా ఓటర్ల బారులు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఓటర్ల అసహనం.. తాగునీటి వసతి కూడా లేదని ఆవేదన

Select Suryaa Now
కంభంపాడులో పోలింగ్ కేంద్రం వద్ద మహిళా ఓటర్ల బారులు  కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఓటర్ల అసహనం.. తాగునీటి వసతి కూడా లేదని ఆవేదన

 

ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం: వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో మహిళా ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, కనీసం తాగునీటి ఏర్పాట్లు కూడా చేయలేదని ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎండ, నిరీక్షణ మధ్య ఓటర్లు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు.