BREAKING
ఎన్టీఆర్ జిల్లా కలగర పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత: పోలీసుల జోక్యం స్థానిక ఎన్నికల పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్డిఆర్ఎఫ్ సభ్యులు సురక్షితం గోవర్ధనగిరిలో ముమ్మరంగా సాగుతున్న పోలింగ్.. ఎండలోనూ క్యూలైన్లలో మహిళలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు కలెక్టర్, ఎస్పి ఓటు హక్కును వినియోగించుకున్న పలమనేరు శాసనసభ్యులు మురసు తుపాను నేపథ్యంలో పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరా నికి ₹25 వేలు నష్ట పరిహారం చెల్లించాలని biబిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, మాజీ జడ్పిటిసి సున్నం నాగమణి డిమాండు చేస్తుంది* కంభంపాడులో పోలింగ్ కేంద్రం వద్ద మహిళా ఓటర్ల బారులు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఓటర్ల అసహనం.. తాగునీటి వసతి కూడా లేదని ఆవేదన ఎన్నికలను బహిష్కరించిన రొంగళివానిపాలెం గ్రామస్తులు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్.. 11 గంటలకు 21.18 శాతం నమోదు ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటింగ్‌పై వివాదం – పోలింగ్ అధికారి తీరుపై గ్రామస్తుల తీవ్ర అభ్యంతరం*! మందకొడిగా సాగుతున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు.. ఎన్నికల వేళ రేణిగుంటలో కూటమి జెండాలతో యువకుడి సైకిల్ తో చక్కర్లు! ప్రశ్నించగా తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నానని సమాధానం అంతరిక్షంలో ముగిసిన నాసా చారిత్రక ప్రయాణం అమెరికా రాజకీయాలలో ప్రతినిధుల సభ స్పీకర్ పదవికి హకీమ్ జెఫ్రీస్ పోటీ

ఎన్నికలను బహిష్కరించిన రొంగళివానిపాలెం గ్రామస్తులు

Select Suryaa Now
ఎన్నికలను బహిష్కరించిన రొంగళివానిపాలెం గ్రామస్తులు

అనకాపల్లి, మేజర్ న్యూస్: మండలంలోని రొంగళివాని పాలెం గ్రామంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. ఇటీవల ప్రకటించిన సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ను బీసీ ఉమెన్ నుంచి ఎస్సీ ఉమెన్ కు మార్చడంతో గ్రామస్తులందరూ ముక్తకంఠంతో బీసీ ఉమెన్ అభ్యర్థికే రిజర్వేషన్ ఖరారు చేయాలని లేని పక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నాలుగు గంటలు కావస్తున్న ఇప్పటికీ ఏ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోలేదు. గ్రామంలో మొత్తం 759 ఓటర్లు ఉండగా ఏ ఒక్కరూ ఓటు హక్కును ఇప్పటివరకు వినియోగించలేదు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులు యాకమై ఎన్నికలను బహిష్కరించడం విశేషం. గ్రామస్తులతో నాలుగు గంటలుగా మాట్లాడుతున్న మండల, జిల్లా స్థాయి అధికారులు.