మందకొడిగా సాగుతున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు..
మందకొడిగా సాగుతున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు..
తిరుపతి జిల్లాలో నేడు నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో కోన సాగుతున్నాయి గురువారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ఉదయం 9.00 గంటలకు వచ్చిన సమాచారం మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా
తిరుపతి జిల్లా లో
-------------------
*ఎంపీటీసీ స్థానాలకు
పోలైన ఓట్లు : 1,00,971, శాతం :11.53%
*జడ్పిటిసి స్థానాలకు
పోలైన ఓట్లు : 1,20,141, శాతం :10.58%
Raaju బ్యూరో,ND సూర్య, తిరుపతి జిల్లా,