BREAKING
నున్న పోలింగ్ కేంద్రంలో మహిళా ఓటర్ల సందడి కాటూరులో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ షేర్ మొహమ్మద్ పేట లో పోలింగ్ స్టేషన్లు పరిశీలన చేసిన డీసీపీ పదవీ ప్రమాణస్వీకారానికి ముందే..సింగిల్ విండో డైరెక్టర్ పదవికి రాజీనామా యోచనలో కొండల్ రెడ్డి..?* కాలేజీ రోడ్‌లో కోతుల బీభత్సం.. ప్రజలకు తప్పని భయం దాడుల్లో వ్యక్తికి గాయాలు.. నాలుగు కుట్లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్. డెమొక్రాట్ల మెజారిటీ ప్రదర్శన...ఎన్నికల ఓటమిని అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్ 6వ వార్డ్ కౌన్సిలర్ పూల జరీనాకు ఘన సన్మానం ప్రశాంతంగా పోలింగ్. ఫార్ములా వన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ప్రపంచ ఛాంపియన్ అలన్ జోన్స్ కన్నుమూత పోలింగ్ స్టేషన్ లు పరిశీలించిన ఎం ఆర్ ఓ డాబర్ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు: బ్రోకరేజీ సంస్థల భిన్న వైఖరులు, లక్ష్య ధరల సవరణ ఎన్టీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభం స్టాక్ మార్కెట్లలో బుల్స్ జోరు: భారీ లాభాలతో ప్రారంభానికి గిఫ్ట్ నిఫ్టీ బలమైన సంకేతాలు ఏషియన్ పారా గేమ్స్ 2026 విజేతలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశం

నున్న పోలింగ్ కేంద్రంలో మహిళా ఓటర్ల సందడి

Select Suryaa Now
నున్న పోలింగ్ కేంద్రంలో మహిళా ఓటర్ల సందడి

విజయవాడ రూరల్ , మేజర్ న్యూస్: విజయవాడ గ్రామీణం నున్న జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మహిళా ఓటర్లు బారులు తీరారు. ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొంటూ మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుండగా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ రూరల్, ఎన్టీఆర్ జిల్లా.