ప్రశాంతంగా పోలింగ్.
ప్రశాంతంగా పోలింగ్.
శంకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పిటిసి టిడిపి అభ్యర్థి సౌమ్య.
సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలో జడ్పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మండలంలో 16 ఎంపీటీసీలు ఉండగా మొత్తం ఏకగ్రీవం. కూటమి అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై కోటేశ్వరరావు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. జడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్య శంకరాపురంలో ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.