BREAKING
పదవీ ప్రమాణస్వీకారానికి ముందే..సింగిల్ విండో డైరెక్టర్ పదవికి రాజీనామా యోచనలో కొండల్ రెడ్డి..?* కాలేజీ రోడ్‌లో కోతుల బీభత్సం.. ప్రజలకు తప్పని భయం దాడుల్లో వ్యక్తికి గాయాలు.. నాలుగు కుట్లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్. డెమొక్రాట్ల మెజారిటీ ప్రదర్శన...ఎన్నికల ఓటమిని అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్ 6వ వార్డ్ కౌన్సిలర్ పూల జరీనాకు ఘన సన్మానం ప్రశాంతంగా పోలింగ్. ఫార్ములా వన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ప్రపంచ ఛాంపియన్ అలన్ జోన్స్ కన్నుమూత పోలింగ్ స్టేషన్ లు పరిశీలించిన ఎం ఆర్ ఓ డాబర్ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు: బ్రోకరేజీ సంస్థల భిన్న వైఖరులు, లక్ష్య ధరల సవరణ ఎన్టీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభం స్టాక్ మార్కెట్లలో బుల్స్ జోరు: భారీ లాభాలతో ప్రారంభానికి గిఫ్ట్ నిఫ్టీ బలమైన సంకేతాలు ఏషియన్ పారా గేమ్స్ 2026 విజేతలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశం కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభం అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం..ఆయిల్ మరియు డేటా సెంటర్ స్టాక్స్ పతనం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ప్రశంసించిన ప్రధాని మోదీ

6వ వార్డ్ కౌన్సిలర్ పూల జరీనాకు ఘన సన్మానం

Select Suryaa Now
6వ వార్డ్ కౌన్సిలర్ పూల జరీనాకు ఘన సన్మానం

6వ వార్డ్ కౌన్సిలర్ పూల జరీనాకు ఘన సన్మానం
--​సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా: జరీనా
​ నంద్యాల టౌన్ మేజర్ న్యూస్: నంద్యాల 6వ ఎస్ డి పి ఐ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన పూల జరీనాను ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు, డబ్ల్యూఐఎం  ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జరీనా మాట్లాడుతూ... తనను గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డులోని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఐ  నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.