BREAKING
విజయనగర కాలనీలో 35 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ వత్సవాయిలో ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఇరాన్‌కు సహకరించిన భారత దంపతులపై అమెరికా ఆంక్షలు ఢిల్లీ జడ్జిపై వ్యాఖ్యలు: రత్నా సింగ్‌పై కోర్టు ధిక్కార చర్యలు కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల మండల జడ్పిటిసి ఎన్నికల్లో బారులు తీరిన ఓటర్లు.. యూఎస్ మధ్యంతర ఫలితాలు: పుంజుకున్న గ్లోబల్ మార్కెట్లు మలయనూరులో ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పిటిసి అభ్యర్థి కేస్ కే శ్రీదేవి. ట్రంప్ ఎదురుదెబ్బ: భారత్, పాక్‌లపై ప్రభావం ఏమిటి? సనత్ నగర్‌లో మురికినీటి తిప్పలు: జలమండలి ఎండితో మర్రి శశిధర్ రెడ్డి భేటీ ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం: డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగులకు ఐఫోన్ 16 దీపావళి గిఫ్ట్: ఢిల్లీ కంపెనీ హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఇటలీ జంట భారతీయులపై విద్వేష వ్యాఖ్యలు: టెక్సాస్ ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఓటమి ఉమెన్స్ టీ20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్‌లో ఘన విజయంతో ముగిసిన హైదరాబాద్ జట్టు ప్రయాణం

వత్సవాయిలో ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

Select Suryaa Now
వత్సవాయిలో ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రెండో విడత ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ల ఆసక్తి

వత్సవాయి: వత్సవాయి మండలంలో 2026 రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. వత్సవాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) కేంద్రంతో పాటు మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా చర్యలు చేపట్టారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.