BREAKING
ట్రంప్ ఎదురుదెబ్బ: భారత్, పాక్‌లపై ప్రభావం ఏమిటి? సనత్ నగర్‌లో మురికినీటి తిప్పలు: జలమండలి ఎండితో మర్రి శశిధర్ రెడ్డి భేటీ ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం: డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగులకు ఐఫోన్ 16 దీపావళి గిఫ్ట్: ఢిల్లీ కంపెనీ హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఇటలీ జంట భారతీయులపై విద్వేష వ్యాఖ్యలు: టెక్సాస్ ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఓటమి ఉమెన్స్ టీ20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్‌లో ఘన విజయంతో ముగిసిన హైదరాబాద్ జట్టు ప్రయాణం రెడ్ స్టేట్స్ ఎలా బ్లూగా మారాయి?: డెమొక్రాట్ల చారిత్రక విజయం దొంగ నా కొడుకు సినిమాలో క్యూట్ అండ్ బబ్లీ రోల్ చేశా.. హీరోయిన్ సుష్మితా శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు! నేడు గ్రామీణ పాఠశాలలకు సెలవు పండుగ పూట షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో పసిడి, వెండి రేట్ల పూర్తి వివరాలు! రక్షిత ప్రాంతాల వెలుపల జీవవైవిధ్య పరిరక్షణకు కొత్త మార్గదర్శకాలు 2028 నాటికి 6,000 మీటర్ల లోతులోకి మానవసహిత సముద్ర ప్రయోగం నేపాల్ పర్యటనలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మంత్రి చిరాగ్ పాస్వాన్ చేతుల మీదుగా అప్‌గ్రేడ్ చేసిన వెబ్‌సైట్ ప్రారంభం

నేడు గ్రామీణ పాఠశాలలకు సెలవు

Select Suryaa Now
నేడు గ్రామీణ పాఠశాలలకు సెలవు

నేడు గ్రామీణ పాఠశాలలకు సెలవు
• పట్టణాల్లో యథావిధిగా తరగతులు
• ఎన్నికల సిబ్బందికి 6న ఓడీ
• డీఈవో జనార్దన్‌రెడ్డి వెల్లడి
​ నంద్యాల టౌన్ మేజర్ న్యూస్(జయ భారత్ రెడ్డి ):  జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 5న ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, సిబ్బంది స్వస్థలాలకు చేరుకునేందుకు వీలుగా ఈ నెల 6వ తేదీన ఆన్‌ డ్యూటీ (ఓడీ) మంజూరు చేసినట్లు ప్రకటనలో వెల్లడించారు.