BREAKING
సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి జడ్పిటిసి అభ్యర్థి పెళ్లూరు సౌజన్య రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హౌస్ అరెస్ట్ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సీనియర్ జర్నలిస్టు విరాళం వరద కాలువలో పడిపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు, స్థానికులు**ఉట్లపల్లి సమీపంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా కలగర పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత: పోలీసుల జోక్యం స్థానిక ఎన్నికల పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్డిఆర్ఎఫ్ సభ్యులు సురక్షితం గోవర్ధనగిరిలో ముమ్మరంగా సాగుతున్న పోలింగ్.. ఎండలోనూ క్యూలైన్లలో మహిళలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు కలెక్టర్, ఎస్పి ఓటు హక్కును వినియోగించుకున్న పలమనేరు శాసనసభ్యులు మురసు తుపాను నేపథ్యంలో పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరా నికి ₹25 వేలు నష్ట పరిహారం చెల్లించాలని biబిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, మాజీ జడ్పిటిసి సున్నం నాగమణి డిమాండు చేస్తుంది* కంభంపాడులో పోలింగ్ కేంద్రం వద్ద మహిళా ఓటర్ల బారులు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఓటర్ల అసహనం.. తాగునీటి వసతి కూడా లేదని ఆవేదన ఎన్నికలను బహిష్కరించిన రొంగళివానిపాలెం గ్రామస్తులు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్.. 11 గంటలకు 21.18 శాతం నమోదు

వరద కాలువలో పడిపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు, స్థానికులు**ఉట్లపల్లి సమీపంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

Select Suryaa Now
వరద కాలువలో పడిపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు, స్థానికులు**ఉట్లపల్లి సమీపంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

సూర్య,అశ్వారావుపేట అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న వ్యక్తి అదుపు తప్పి వరద కాలువలో పడిపోయాడు.వరద ఉధృతికి బైక్ తో సహా కొట్టుకుపోతున్న వ్యక్తిని గమనించిన అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించారు.ప్రాణాలకు తెగించి వరద నీటిలోకి దిగి, కొట్టుకుపోతున్న వ్యక్తిని పట్టుకుని సురక్షితంగా బయటకు లాగారు. 

వెంటనే అతడికి ప్రాథమిక సహాయం అందించారు.పోలీసులు, స్థానికులు సకాలంలో స్పందించకపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని  చెబుతున్నారు.ప్రాణాలను పణంగా పెట్టి వ్యక్తిని కాపాడిన పోలీసులను, స్థానికులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట