BREAKING
రెండు వారాల గరిష్టానికి చేరుకున్న బంగారం ధరలు రెండు నెలల కనిష్టానికి పడిపోయిన చమురు ధరలు ప్రభుత్వ భూముల్లో అక్రమణల తొలగింపు దక్షిణ ఆఫ్రికా స్థానిక సంస్థల ఎన్నికలు.. స్వల్ప ఆధిక్యంలో అధికార ఏఎన్‌సీ హరిత ఇంధన మార్పునకు యూఎస్, ఐరోపా సమాజాల మొగ్గు ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం: తొలి గంటల్లో 4.80 శాతం ఓటింగ్ నమోదు నెం.1 ర్యాంకర్ గా జ్వెరెవ్‌కు మొదటి మ్యాచ్‌లోనే షాక్ వత్సవాయిలో కొనసాగుతున్న పోలింగ్ ఇప్పటివరకు 1,576 ఓట్లు నమోదు.. 3.12 శాతం పోలింగ్ ఫెనెర్‌బాచే చేతిలో లివర్‌పూల్ షాకింగ్ ఓటమి జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు. నున్న పోలింగ్ కేంద్రంలో మహిళా ఓటర్ల సందడి కాటూరులో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ షేర్ మొహమ్మద్ పేట లో పోలింగ్ స్టేషన్లు పరిశీలన చేసిన డీసీపీ పదవీ ప్రమాణస్వీకారానికి ముందే..సింగిల్ విండో డైరెక్టర్ పదవికి రాజీనామా యోచనలో కొండల్ రెడ్డి..?* కాలేజీ రోడ్‌లో కోతుల బీభత్సం.. ప్రజలకు తప్పని భయం దాడుల్లో వ్యక్తికి గాయాలు.. నాలుగు కుట్లు

ప్రభుత్వ భూముల్లో అక్రమణల తొలగింపు

Select Suryaa Now
ప్రభుత్వ భూముల్లో అక్రమణల తొలగింపు

అమీన్ పూర్ ; అమీన్ పూర్ లో ప్రభుత్వ భూముల్లో రాత్రికి రాత్రి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు తొలగించారు. సర్వే నంబర్ 993 లో పద్మశాలి భవనం వెనుక చేపట్టిన రెండు ఇల్లు బేస్మెంట్లను రెవిన్యూ అధికారులు  కూల్చివేశారు.సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన చట్టపరంగా కూల్చివేతలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణమే ధ్యేయంగా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.