BREAKING
ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం.. ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు పోలింగ్ బూత్‌లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చాబోలు, వెంకటాపురం పోలింగ్ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామాలభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్న మాలేపాటి భవాని ఐదు గ్రామాలకు చెందిన నాయకులు, చీఫ్ ఏజెంట్లు, బూత్ ఏజెంట్లను విధులకు దూరం చేయడం అన్యాయం కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది – తన్నీరు నాగేశ్వరరావు కడవెరుగులో ఘనంగా హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన

గ్రామాలభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Select Suryaa Now
గ్రామాలభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం.  - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సూర్య కోనరావుపేట :కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమిపూజ చేశారు. అనంతరం మహిళా సంఘాల నూతన భవనాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో  సర్పంచ్ జలగం అరవింద్ రావు, మార్కెట్ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య,ప్యాక్స్ చైర్మన్ బొమ్మేన భాస్కర్ రావు ,ప్యాక్స్ డైరెక్టర్లు వీరవేని తిరుపతి యాదవ్, నూగురి గణేష్, ఉపసర్పంచ్ బిట్ల బాబు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.