BREAKING
నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌లో నూతనంగా నందన్ పాల కేంద్రం ప్రారంభం. : జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం :ఎస్పీ ఉమామహేశ్వర్ రేణిగుంటలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వరద ముంపులో అశ్వారావుపేట.. రెండ్లగూడ లో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం.. ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు

జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం :ఎస్పీ ఉమామహేశ్వర్

Select Suryaa Now
జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం :ఎస్పీ ఉమామహేశ్వర్

 చీరాల: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షించేందుకు గురువారం చీరాల రూరల్ పరిధిలోని గవినివారిపాలెం పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడ పోలింగ్ సరళిని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వాడరేవులోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలీసు బందోబస్తును, ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు.ఎవరైనా అల్లర్లు సృష్టించినా అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పాపాయిపాలెం, దేశాయిపేట, కొత్తపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను కూడా ఎస్పీ పరిశీలించనున్నారు.