BREAKING
జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం :ఎస్పీ ఉమామహేశ్వర్ రేణిగుంటలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వరద ముంపులో అశ్వారావుపేట.. రెండ్లగూడ లో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం.. ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు పోలింగ్ బూత్‌లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్

జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

Select Suryaa Now
జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

సూర్య, నంద్యాల బ్యూరో:
జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలో ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాలు లో ఏర్పాటు చేసిన  కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవీక్షిస్తున్నారు. ఎన్నికలపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

*మధుబాబు, సూర్య బ్యూరో, నంద్యాల జిల్లా*