BREAKING
రెండ్లగూడ లో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద హృదయాన్ని కదిలించిన రక్తదానం.. ప్రజ్ఞాభారతి పాటల పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ బహుమతి సీఎం సోదరుల అండదండలతోనే అక్రమాలు పోలింగ్ బూత్‌లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చాబోలు, వెంకటాపురం పోలింగ్ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామాలభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్న మాలేపాటి భవాని కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది – తన్నీరు నాగేశ్వరరావు

రెండ్లగూడ లో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం

Select Suryaa Now
రెండ్లగూడ లో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం

 

సూర్య, జన్నారం : జన్నారం మండలం రెండ్లగూడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అల్లం మాధవి రవి అధ్యక్షతన ఖేత్ బచావో అభియాన్ (వ్యవసాయాన్ని కాపాడండి) కార్యక్రమం నిర్వహించారు. రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పంటలు సాగు చేయాలని, రసాయన మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను ఉపయోగించాలని, వరి కొయ్యలను కాల్చకూడదని ఏఈవో సయ్యద్ అక్రముల్లా సూచించారు. అలాగే యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని, ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.