BREAKING
49 వ వార్డులో పడిపోయిన చెట్లను తొలగింపు 21, 22 వార్డుల్లో కాలవ భరత్ సుడిగాలి ప్రచారం చెట్లు పడిపోయిన ప్రాంతంలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి పర్యవేక్షణ అర్నాబ్‌ తుఫాన్‌ బీభత్సం.. --ఆందోళనలో రైతాంగం --విద్యుత్తు, తాగునీటికి ఇబ్బందులు -12 గంటలు విద్యుత్ కు అంతరాయం వైసిపి పార్టీ 50,51వార్డుల నాయకులు,కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి వరుదు కళ్యాణి, కె.కె రాజు ఇంద్రవెల్లి ‘పాంచాజన్య సంకల్ప సభ’ను విజయవంతం చేయండి నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందబాబు ఉత్తర నియోజకవర్గం 48వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు వెల్లాటూరు – చింతమోటు రోడ్డులో అడ్డంగా పడిన చెట్లను తొలగించిన భట్టిప్రోలు పోలీసులు చదలవాడ జడ్పిటిసి అభ్యర్థి ఎన్నికల ప్రచారం ప్రశాంత ఎన్నికలే లక్ష్యం పెద్దగెడ్డ జలాశయం నుండి నీరు విడుదల ప్రాంతాల అభివృద్ధి పట్టం కడుతోంది వైద్య సేవలకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ

నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది

Select Suryaa Now
నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది

సూర్య,సారంగాపూర్ :::సారంగాపూర్ మండలంలోని జావులి గ్రామానికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో విద్యుత్‌ సిబ్బంది సాహసోపేతంగా స్పందించి సరఫరాను పునరుద్ధరించారు.స్వర్ణ డ్యామ్‌ నీటిలో ఉన్న విద్యుత్‌ స్తంభంపై సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏఎల్‌ఎం రవి,సిబ్బంది అరుణ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు.ప్రమాదకర పరిస్థితులను సైతం లెక్కచేయకుండా నీటిలోకి దిగి, విద్యుత్‌ స్తంభం వద్ద ఏర్పడిన సమస్యను గుర్తించి మరమ్మతులు చేపట్టారు.అనంతరం జావులి గ్రామానికి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ప్రజలకు విద్యుత్‌ అంతరాయం కలగకుండా విధి నిర్వహణలో సాహసం ప్రదర్శించిన విద్యుత్‌ సిబ్బంది రవి, అరుణ్‌లను, ఉన్నతాధికారులు గ్రామస్తులు అభినందించారు.