BREAKING
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సంచలనం సృష్టించిన మార్కో యాన్సెన్.. రవీంద్ర జడేజా ఆధిపత్యాకి తెర మెట్టను మాగాణిగా మార్చిన ఘనత నాదే! ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేద విద్యార్థి వైద్య విద్యకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ మరో రూ.లక్ష సాయం కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో మస్కిటో కిట్లు పంపిణీ చేసిన డాక్టర్ ప్రేమ్ కుమార్ గ్రూలింగ్స్ పేటలో కూటమి హోరు - 40వ వార్డులో దూసుకెళ్తున్న కార్పొరేటర్ గుణశేఖర్ - మేయర్ గా హేమలతను గెలిపించండి ఆరవ వార్డులో కూటమి అభ్యర్థులను గెలిపించండి అంటూ జోరుగా ఎన్నికల ప్రచారం బేల్దార్ అవతారమెత్తిన షరణి అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా కూటమి అభ్యర్థుల గెలుపుతో స్థానిక సంస్థలకు మహర్దశ వరిని ముంచేసిన అర్నబ్ తుఫాన్ కోటి 14 లక్షల అభివృద్ధితో తేనెబండలో దూసుకెళ్తున్న కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప - మేయర్ గా హేమలతకు బ్రహ్మరథం - సైకిల్ గుర్తుకు ఓటు వేయండి: తేజశ్రీ పచ్చప్ప పిలుపు. PC & PNDT చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అద్భుత పాలనకు ప్రతీక ""స్థానిక సంస్థల"" ఏకగ్రీవాలు మూడో వన్డేలోనూ అదరగొట్టిన భారత మహిళల జట్టు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ క్లీన్ స్వీప్ తుఫాను ముప్పు లో వ్యాధులు ప్రబలకుండా తస్మాత్ జాగ్రత్త గడపగడపకూ తిరుగుతున్న ఆడబిడ్డ.. వెంకటేశపురం, టిట్కోలో హోరెత్తిన బీరువా హవా..!

49 వ వార్డులో పడిపోయిన చెట్లను తొలగింపు

Select Suryaa Now
49 వ వార్డులో పడిపోయిన చెట్లను తొలగింపు

సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 49 వ వార్డులో తుఫాను కారణంగా వార్డులో పడిపోయిన చెట్లను వైసిపి నాయకులు బొడ్డేటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో పార్టీలో పడిపోయిన చెట్లను ముమ్మరంగా తొలగించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.