BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో అర్హత సాధించిన శిద్దా ఆరాధ్య ఎల్లంపేటలో భవన నిర్మాణంపై ఆరోపణలు.. అధికారుల తనిఖీలు ఎప్పుడు..? ప్రజా సేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే..-తహసీల్దార్ శ్రీకాంత్ బయ్యప్పగారిపల్లిలో ఎన్నికల సందడి.. ప్రజల్లోకి ఎంపీటీసీ అభ్యర్థి అవినీతిని తరిమి కొట్టండి.. అభివృద్ధికి ఓటేయండి రాపూరు బీజేపీలో అసమ్మతి సెగ.. మండల నాయకుల పార్టీ పదవులకు రాజీనామా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా కోడలు ఉపాసన.. తాతగారితో కలిసి ప్రత్యేక పూజలు వారం రోజుల్లో సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి : అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి 15వ వార్డులో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం అదితీ రావు హైదరి గ్లామరస్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్ అవుతున్న టాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ పువ్వాడి దంపతులకు సత్కారం తీవ్రవాదులకు జగన్ కు తేడా నే లేదు. 30 న భరద్వాజ మాస్టర్ జన్మదినోత్సవ వేడుకలు...

ఆరవ వార్డులో కూటమి అభ్యర్థులను గెలిపించండి అంటూ జోరుగా ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
ఆరవ వార్డులో కూటమి అభ్యర్థులను గెలిపించండి అంటూ జోరుగా ఎన్నికల ప్రచారం

ఆత్మకూరు,  మేజర్ న్యూస్ :    ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మేడం, ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కత్తి పద్మతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు.
సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని అభ్యర్థులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.