BREAKING
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్ టెక్ షేర్ల జోరుతో లాభాల్లో సూచీలు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ

తీవ్రవాదులకు జగన్ కు తేడా నే లేదు.

Select Suryaa Now
తీవ్రవాదులకు జగన్ కు తేడా నే లేదు.

ఎన్నికల అడ్డుకొని ఆర్థిక సంఘం నిధులు రాకుండా చేయాలన్నదే గొడ్డలి పార్టీ కుట్ర.

కూటమితోనే అభివృద్ధి సాధ్యం.

జడ్పిటిసి అభ్యర్థిఈశ్వరమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. డాక్టర్ లలిత్ సాగర్

దొనకొండ మేజర్ న్యూస్ :

గొడ్డలి పార్టీ నాయకుడు జగన్కు తీవ్రవాదులకు తేడా లేదని, సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ప్రజాసేవ కూటమి సిద్ధాంతాలు అయితే, నేలపూరిత రాజకీయాలు యుద్ధ మాంసం తప్పుడు ప్రచారాలు వైకాపా సిద్ధాంతాలని టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్ అన్నారు.
దొనకొండ కూటమి తరఫున జడ్పీటీసీ అభ్యర్థినిగా పోటీ చేయనున్న మోడీ ఈశ్వరమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియాల లలిత సాగర్ పిలుపునిచ్చారు. దొనకొండలోని టీడీపీ కార్యాలయంలో బుధవారంకార్యకర్తల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా డాక్టర్ లలిత్ సాగర్ మాట్లాడుతూ
తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కూటమి అభ్యర్థి మోడీ ఈశ్వరమ్మకు ప్రజల మద్దతు కూడగట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఈశ్వరమ్మ గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మోడీ ఆంజనేయులు మాజీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు మన్నెం గాలెయ్య మోడీ వెంకటేశ్వర్లు దుగ్గెంపూడి చెంచయ్య కొమ్మతోటి సుబ్బయ్యా కామేపల్లి చెంచయ్య మాజీ ఎంపీపీ రాచగొర్ల వెంకటయ్య వల్లభనేని వెంకటస్వామి వడ్లమూడి చెన్నయ్య సత్యానందం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు