BREAKING
దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘హై’ మూవీ.. దర్శకుడిగా ఎస్ కృష్ణ సరికొత్త ప్రయత్నం టీడీపీలో చేరిన వైకాపా యువ నాయకులు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. రికార్డు ధర పలికే అవకాశం ఉన్న టాప్ స్టార్స్ వీళ్లే 130 మంది రక్తదానం ఇండోనేషియాలో వ్యూహాత్మక విద్యార్థి నిరసనలు పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్ష ఫీజు చెల్లించిన ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రోళ్ల సుధాకర్ రెడ్డి అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తులతో నివాళి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంరక్షక ప్రభుత్వ ప్రధానిగా నెతన్యాహు బ్రిటన్ పన్ను విధానాలపై బెట్టింగ్ దిగ్గజం ఎంటైన్ హెచ్చరిక ఉద్యోగాన్ని వదిలి.. ప్రజాసేవ వైపు! ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా మొజాంబిక్‌కు చైనా ఆర్థిక ఊరట.. రుణ చెల్లింపుల పునర్వ్యవస్థీకరణకు కీలక ఒప్పందం స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొనడంతో భారీగా ప్రాణనష్టం

తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్

Select Suryaa Now
తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్

గరుగుబిల్లి, సూర్య : తుఫాన్ వర్షాలు కారణంగా మండల పరిధిలోని పెద్దూరు గ్రామంలో స్లాబ్ ఇల్లు కొంత భాగం బుధవారం ఉదయం కూలింది.అయితే స్లాబ్ కూలిన సమయంలో ఇంట్లో ఉన్నవారు కొద్ది సమయం ముందు వంటింట్లోకి వెళ్లడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని పెద్దూరు గ్రామానికి చెందిన మర్రాపు శ్రీనివాసరావుకు చెందిన స్లాబ్ ఇల్లు కొంత భాగం కూలిపోయింది.ఇంటి స్లాబ్ కొంత భాగం కూలిపోవడంతో తోపాటు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఇంటిలో నివాసం ఉండలేని పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాసరావు తెలిపారు.ఈవిషయమును గ్రామ రెవెన్యూ అధికారితో పాటు సచివాలయం అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు.తుఫాన్ వర్షాలు కారణంగా తన ఇంటికి సంబంధించిన స్లాబ్ కొంత భాగం కూలిపోవడంతో ప్రస్తుతం నివాసం ఉండలేని పరిస్థితి ఏర్పడిందని ఈ మేరకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని శ్రీనివాసరావు కోరారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.