BREAKING
పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్ డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కు భారీ ధర, ఎవరెవరు ఏ జట్టుకంటే? పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు అలియాబాద్‌ 18, 19వ వార్డుల్లో లో వోల్టేజ్‌ సమస్యకు చెక్‌.. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు భూమిపూజ హాలీవుడ్ సంచలనం.. మళ్లీ క్యాట్నిస్‌గా జెన్నిఫర్ లారెన్స్ రీఎంట్రీ నల్లబెల్లి ని కరువు మండలం గా ప్రకటించాలి షఫాలీ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీ.. జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్ న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లకు ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. తుది జట్టులో ఆ యువ ఆటగాడికి స్థానం దక్కేనా..? వైకుంఠధామం అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణానికి బోయపల్లి కొండల్‌రెడ్డి వినతి కరాటే లో బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైన పేరాల అంజన రావు బంట్వారం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా మోహన్ ముదిరాజ్ కాలుష్య కోరల్లో ప్రజలు.. స్వచ్ఛమైన గాలి, నీరు ప్రజల హక్కు: ఈటల రాజేందర్‌ అనురాగ్‌ రోవర్‌ ఫీల్డ్‌ టెస్టింగ్‌ సక్సెస్‌ అసంపూర్తిగా చెర్లగూడ వంతెన! వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ వెనుక ఆ సినిమా డైలాగ్ మ్యాజిక్.. అసలు రహస్యం విప్పిన అభిషేక్ శర్మ

దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు

Select Suryaa Now
దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: 
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దివంగత చెరుకూరి వసంత్ కుమార్ చిత్రపటానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె. మురళీమోహన్ నివాళులు అర్పించారు.వసంత్ కుమార్ మృతి చెంది మూడవ నెల పురస్కరించుకుని బుధవారం చిత్తూరు మహాదేవ నాయుడు కాలనీలో వసంత్ కుమార్ సోదరి ఇంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వసంత్ కుమార్ సేవలను ఎమ్మెల్యేలు గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.ఈ సమావేశంలో, కటారి హేమలత,  దొరబాబు , సురేష్, 34వ డివిజన్ కార్పొరేటర్ ఆనంద్, శేషాద్రి నాయుడు,తెదేపా ముఖ్య నాయకులు,  కార్పొరేటర్లు, అభిమానులు, పాల్గొన్నారు.