BREAKING
రక్తదానం ప్రాణదానం తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం విజయవంతం ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గణేష్ కు శాప్ చైర్మన్ అభినందన . ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. పక్కి గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రచారం ఆధ్యాత్మిక చింతన తోనే మానసిక ప్రశాంతత. బసవ కళ్యాణ్ పీఠాధిపతి శ్రీ మాధవానందా సరస్వతి స్వామి వారు. మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కడుబండి అహంకారం కి కొప్పల వెలమ బలి వైసీపీ పార్టీ కి జగనన్నకి నష్టం కలిగితే ఊరుకోము అన్న మాజీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే "కోండ్రు" తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం-2026 తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు సహాయక చర్యలు అవధానం ఏకాగ్రతను పెంపొందిస్తుంది మెదక్ జిల్లా మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి *బీజేపీ నేతలు అంజిరెడ్డి,వర్షిత్ రెడ్డి పరగడుపునే టీ తాగుతున్నారా.. అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జి.కె. మణి ప్రచార జోరు

Select Suryaa Now
21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జి.కె. మణి ప్రచార జోరు

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 21వ వార్డు టీడీపీ అభ్యర్థి జి.కె. మణి చురుగ్గా ముందుకు సాగుతున్నారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ఓటర్లను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించి ఆదరించాలని జి.కె. మణి ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్