BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు సహాయక చర్యలు

Select Suryaa Now
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు సహాయక చర్యలు

 ......* రాత్రి టిఫిన్లు అందజేసిన గురాన అయ్యలు.. విజయనగరం మేజర్ న్యూస్ : అర్ణబ్ తుఫాన్ తో అతలాకుతలమైన ప్రాంతాల్లో కూటమి నేతలు ప్రసరించి బాధితులకు భరోసా కల్పించారు.   విజయనగరం 30వ డివిజన్ సున్నపుబట్టి వీధిలో తుఫాను ప్రభావం కారణంగా పెద్ద చెరువు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బాధిత కుటుంబాలను నేరుగా కూటమి మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి, విజయ్, జనసేన నాయకులు గురానఅయ్యలు  పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే, వారి ఆకలి తీర్చేందుకు ఈరోజు మధ్యాహ్నం , రాత్రికి భోజన వసతి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.  మధ్యాహ్నం విజయ్ భోజనం ఏర్పాటు చేయగా, రాత్రికి గురాన అయ్యలు టిఫిన్లు అందజేశారు.