BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం

Select Suryaa Now
ప్రచార జోరు పెంచిన పుష్పవతి  -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో 63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి తన ప్రచారాన్ని మరింత జోరు పెంచారు. గెలుపే లక్ష్యంగా డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి ఓటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ తనకు అండగా నిలవాలని ఓటర్లను అభ్యర్థించారు. జీవకోన ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురండి వెంటనే అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ సమస్యలతో పాటు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు చేపడతానని భరోసా ఇచ్చారు. జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేర అభ్యర్థికి సైకిల్ గుర్తుపై తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు శ్రీనివాస్ యాదవ్, గంట సుబ్బు, భువన్ చంద్ర, లక్ష్మీ, శివ, శశిరేఖ, పవన్, దేవి, జానకిరామ్ రెడ్డి, కృష్ణారెడ్డి, మార్కెట్ మణి, రాజేశ్వరి, పవన్, మహేష్ స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్