BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

జాతీయ జూడో పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థినిలు

Select Suryaa Now
జాతీయ జూడో పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థినిలు

తిరుపతి ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగిన జూడో పోటీలలో ఎస్పీడబ్ల్యూ విద్యార్థినిలు అత్యుత్తమ ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై విద్యార్థినిలు అనిత, లలిత, దీక్షశ్రీలను ప్రిన్సిపల్ డాక్టర్ భువనేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో అకడమిక్ విద్యతో పాటు క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించి విద్యార్థినిలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. టీటీడీ కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థినిలు సద్వినియోగం చేసుకుని కళాశాలకు మంచి పేరు తీసువచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పీడీ సాయి సుమతి ప్రిన్సిపల్ ప్రత్యేకంగా అభినందించారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్