BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి *బీజేపీ నేతలు అంజిరెడ్డి,వర్షిత్ రెడ్డి

Select Suryaa Now
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి  *బీజేపీ నేతలు అంజిరెడ్డి,వర్షిత్ రెడ్డి

*

మిర్యాలగూడ, మేజర్ న్యూస్:
పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిలు పిలుపునిచ్చారు.
మిర్యాలగూడ పట్టణ బీజేపీ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా నేటి వరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి భర్తీ చేయలేదని, 3.3 కోట్ల రేషన్ కార్డుల అవసరం ఉండగా తూతూ మంత్రంగా కార్డులుఇచ్చారనివిమర్శించారు.దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజనీర్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అన్యాయమని అన్నారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాస్ రావు, బంటు సైదులు, కన్మంతరెడ్డి అశోక్ రెడ్డి, రేపాల పురు షోత్తం రెడ్డి, జానకిరాంరెడ్డి, మందశివ,పులివెంకటేశ్వర్లు, కె. వేణు తదితరులు పాల్గొన్నారు.