BREAKING
రామాయణం పాటలపై వస్తున్న విమర్శలపై స్పందించిన ఏఆర్ రెహమాన్.. ఆ ఓపిక, సమయం లేదంటూ క్లారిటీ యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ త్రైమాసిక ఫలితాలు అనుభవానికి పట్టం కట్టండి... -60వ డివిజన్ పరిధిలో ఆదం సుధాకర్ రెడ్డి దీపావళి బరిలో సూర్య సరికొత్త చిత్రం.. హ్యాట్రిక్ విజయంపై అభిమానుల భారీ అంచనాలు మాస్టర్ కార్డ్ అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకెళ్లిన త్రైమాసిక ఫలితాలు! క్రోక్స్ షేర్లు అంచనాలను మించిన త్రైమాసిక ఫలితాలతో దూసుకెళ్తున్న స్టాక్స్! ఆడబిడ్డని ఆదరించండి అమ్మ... -సుభాషిణికి గెలుపుకు డా.పసుపులేటి హరిప్రసాద్ ప్రచారం అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రముఖ కమెడియన్ యోగి బాబు.. మూడు వందలవ సినిమా విడుదల తేదీ ఖరారు ఇన్‌ఫ్రాను సొంతం చేసుకుంటూ అద్దె వసూలు చేస్తున్న వాల్ స్ట్రీట్ దిగ్గజాలు! ఏఐ టెక్నాలజీపై వస్తున్న విమర్శలపై స్పందించిన డైరెక్టర్ సుందర్ సి.. మూకిత్తి అమ్మన్ 2 గ్రాఫిక్స్ పై క్లారిటీ కొలరాడోలో ప్రొ-ఇజ్రాయెల్ ర్యాలీపై ఫైర్‌బాంబు దాడి నలభై వేల మందికి పైగా హెచ్‌డీఎస్‌ సిబ్బంది డేటా లీక్ కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు నిర్మించిన ప్రముఖ కమెడియన్ వడివేలు.. ఫోటోలు వైరల్ భద్రతా కారణాల రీత్యా ఏడిపెక్ సదస్సుకు ఎగ్జాన్, చెవ్రాన్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యటన రద్దు! అమెరికా సైన్యంలో అత్యంత రహస్య సమాచారం లీక్ చేసిన సీనియర్ జనరల్ వర్చాస్త్‌పై వేటు!

కట్టంగూర్ పూలస్వామికి ప్లాటినం ఐకాన్ అవార్డు న్యూఢిల్లీలో ఘనంగా సత్కారం

Select Suryaa Now
కట్టంగూర్ పూలస్వామికి ప్లాటినం ఐకాన్ అవార్డు న్యూఢిల్లీలో ఘనంగా సత్కారం

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ గురుస్వామి, శ్రీ సాయి మణికంఠ దేవాలయ ధర్మకర్త వంగూరి లక్ష్మయ్య (పూల గురుస్వామి) జిల్లా ఉత్తమ గురుస్వామి ప్లాటినం ఐకాన్ అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఉజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించారు.

గత కొన్ని దశాబ్దాలుగా అయ్యప్ప స్వామి తత్వ ప్రచారం, ఆధ్యాత్మిక సేవల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకోవడంపై కట్టంగూర్ భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తన సేవలను గుర్తించి అవార్డు అందించిన నిర్వాహకులకు పూల గురుస్వామి కృతజ్ఞతలు తెలిపారు.