BREAKING
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు.. కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక

పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన

Select Suryaa Now
పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన
 సూర్య సదాశివ్ నగర్ ; కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల అడ్లూరు ఎల్లారెడ్డి జడ్పీహెచ్ఎస్  హైస్కూల్లో  పోక్సో చట్టం గురించి అవగాహన కలిగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ  సీనియర్ సివిల్ జడ్జ్. టి నాగరాణి  ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు ఫోక్సో మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కేసుల గురించి వివరించడం జరిగింది. పాఠశాల.ప్రధానోపాధ్యాయులు  దుబ్బాక శంకర్  మరియ రాములు. శ్రీనివాస్.శశిరేఖ. ఏ ఏ పీ సి  చైర్మన్ సంకరి లావణ్య. ఆర్. ఐ.చెన్నారెడ్డి.  మరియు పి ఎల్ వి లు షేక్ అలీముద్దీన్. అబ్దుల్లాతీఫ్. విజయ్ కుమార్. పాల్గొన్నారు. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ప్రధానోపాధ్యాయులు డి ఎల్ ఎస్ ఏ వారికి మరియు పి ఎల్ వి  లకు అభినందించారు..