BREAKING
ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు! పిల్లలకు పదే పదే తీపి పానీయాలు ఇస్తున్నారా.. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవు జ్ఞాన పరంపరకు అవధానం మూల స్తంభం

ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం

Select Suryaa Now
ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి  ఆర్. నాగభూషణం

తిరుపతి, మేజర్ న్యూస్:
16వ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలను కార్పొరేటర్ గా గెలిచిన ఆరు నెలల లోపే పరిష్కారం చేస్తామని టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి ఆర్ నాగభూషణం చెప్పారు.
 గురువారం 
నగరపాలక సంస్థ పరిధిలోని 16 వ డివిజన్ లో ఉన్నా రాయల్ నగర్, మారుతీ నగర్,
ఎస్వీ నగర్  తదితర ప్రాంతాలలో టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం జనసేన, టిడిపి, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు నాగభూషణంను  గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థిస్తున్నారు. డివిజన్ పరిధిలోని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
  మీ అందరికీ అందుబాటులో ఉండి ఒక సోదరిగా, మీ ఇంటి అడ్డుపడుచు గా అభివృద్ధి చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రజా సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని, ఇప్పటికే ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం దేనని చెప్పారు. తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే రానున్న రోజుల్లో డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేలా చొరవ చూపుతానని ఓటర్లకు, డివిజన్ లోని ప్రజలకు హామీ ఇచ్చారు. నాగభూషణం సీరియల్ నెంబర్ ఒకటి సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని అలాగే మేయర్ అభ్యర్థి సీరియల్ నెంబర్ 2 గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ఈ ప్రచారం లో టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆర్ ముని రామయ్య, టిడిపి నాయకులు జీవరత్నం, కుమారస్వామి, దండు బాబు రెడ్డి జగన్నాథం మురళి నాయుడు వరలక్ష్మి సంగీత భాను ప్రకాష్  మహిళా సంఘాల నేతలు, జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటా ప్రచారం చేశారు.

H. Dwaraka, staff reporter

9705347341