BREAKING
మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు! పిల్లలకు పదే పదే తీపి పానీయాలు ఇస్తున్నారా.. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవు జ్ఞాన పరంపరకు అవధానం మూల స్తంభం గూగుల్‌పై అమెరికా ప్రభుత్వం సంచలన వ్యాజ్యం జాతీయ జూడో పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థినిలు రామాయణం పాటలపై వస్తున్న విమర్శలపై స్పందించిన ఏఆర్ రెహమాన్.. ఆ ఓపిక, సమయం లేదంటూ క్లారిటీ

ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్

Select Suryaa Now
ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : 

జాతీయ సంస్కృత వర్సిటీ నూతన ఫైనాన్స్ ఆఫీసర్గా పి.సర్దార్ సింగ్  నియమితులయ్యారు. వర్సిటీ కార్యనిర్వాహక మండలి తీర్మానం మేరకు గురువారం వర్సీటీ అధికారులు ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, రిజిస్ట్రార్, వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్