BREAKING
చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు.. కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్

కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు.

Select Suryaa Now
కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు.
సూర్య మల్యాల :కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం 76 రోజులు గాను హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ ఆదాయం నగదు కోటి 23 లక్షల984 బంగారం మిశ్రమ వెండి బ్యాగులో వేసి సీల్ చేసి హుండీలో భద్రపరిచారు. విదేశీ కరెన్సీ నోట్స్  76 భక్తులు సమర్పించుకున్నట్టు ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో హర హరినాథ్.  సునీల్ కుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు