BREAKING
చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు ఉచిత భోజనం అందించాలి ప్రతిరోజూ పండ్లు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం

. ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం..

Select Suryaa Now
. ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం..

 

గజపతినగరం ,అక్టోబర్ 28   (మేజర్ న్యూస్)

* 24 ఎకరాల వరి పంటకు నష్టం...
* కొన్నిచోట్ల నీట మునిగిన పంటలు..

ఆర్నబ్ తుఫాను ప్రభావం మండలంలో తీవ్ర ప్రభావం చూపకపోయిన, కొంతమేరకు పంటలకు నష్టం వాటిల్లింది. ప్రజలు ఇళ్లకే పరిమితిమయ్యారు. వీధులు, రోడ్లన్నీ, అలాగే గజపతినగరం పైడితల్లమ్మ గుడి సమీపంలో పంట పొలాలు జలమయం అయ్యాయి.  అయితే, ఈ తుఫాను తీవ్ర నష్టాన్ని తీసుకు రాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో మొత్తముగా 24 ఎకరాల వరి పంట ముంపునకు గురికాగా, 12 ఎకరాలు వరి పూర్తిగా నేలకొరిగింది. బుధవారం మండలంలోని కాలంరాజుపేట, ఎం .కొత్తవలస, రామన్నపేట, చిట్టీయవలస, కొత్తబగ్గం  గ్రామాలలో వ్యవసాయ అధికారి పి. కిరణ్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్తలు ఎం.వి. శ్రీనివాసరావు, 
కే.తేజశ్వరావు,సస్య రక్షణ శాస్త్రవేత్త స్వాతి ,డాట్ సెంటర్ కోర్డినేటర్సౌ జన్య రోయ్ పరిశీలించారు. నీటమునీగిన పంటలు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు పలు సూచనలు చేశారు. అలాగే చెరువులకు ఎక్కడ గండ్లు పడకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ధావాలపేటలో శిధిలావస్థలో ఉన్న ఓ పెంకుటిల్లు కూలిపోయింది.