పక్కి గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రచారం
* అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు:
బొబ్బిలి మండలం జడ్పిటిసి అభ్యర్థిగా శంబంగి వేణుగోపాల నాయుడ వారి సతీమణి ఎంపిటిసి అభ్యర్థి శంబంగి లక్ష్మి బుధవారం పక్కి ఎంపీటీసీ ప్రచారం నిర్వహించారు.ఈ
కార్యక్రమంలో ప్రజల మద్దతుతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు అభిమానులు పక్కి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.