BREAKING
తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ రగ్బీ చరిత్రలో అద్భుతం.. బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు! ఐఐటిఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమం రోజువారీ ఆహారంలో బీట్‌రూట్, పెరుగు చేర్చుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పర్యటన ట్రెండ్స్ పాఠశాలలో నెట్ బాల్ కోర్టు ప్రారంభం పాండ చెరువు కట్టపై సీసీ రోడ్డు పనులు ప్రారంభం మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో అప్రమత్తమైన పునరావాస కేంద్రాల ను పరిశీలించిన ఉన్నత అధికారులు రక్తదానం ప్రాణదానం తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం విజయవంతం ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గణేష్ కు శాప్ చైర్మన్ అభినందన . ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. పక్కి గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రచారం

బంట్వారం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా మోహన్ ముదిరాజ్

Select Suryaa Now
బంట్వారం మండల  ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా మోహన్ ముదిరాజ్

బంట్వారం, మేజర్ న్యూస్: బంట్వారం మండల  కేంద్రంలో బుధవారం మండల ముదిరాజ్ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని జిల్లా  ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మండల అధ్యక్షుడిగా మోహన్ ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా  అశోక్, ప్రధాన కార్యదర్శిగా  రాములు, కోశాధికారిగా  అశోక్, కార్యదర్శి నరసింహులు,  ప్రచార కార్యదర్శిగా  రాజులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు శాకం రాములు,  దుద్యాల లక్ష్మణ్, జి లక్ష్మణ్, శాకం నరసింహులు, మొగులయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.