BREAKING
చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు ఉచిత భోజనం అందించాలి ప్రతిరోజూ పండ్లు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం

తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి

Select Suryaa Now
తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : నిరంతర సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఆత్మీయ తమ్ముడు జగదీష్ కు డివిజన్లోని ప్రజలందరూ ఓటు వేసి ఆశీర్వదించాలని తాతయ్య గుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా బుధవారం కొర్లగుంట 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీష్ గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేపట్టారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికలలో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ రవిచంద్రారెడ్డి, గుణ, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్