BREAKING
చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు ఉచిత భోజనం అందించాలి ప్రతిరోజూ పండ్లు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం

కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో అప్రమత్తమైన

Select Suryaa Now
కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో అప్రమత్తమైన


వైద్యసిబ్బంది 

వంగర అక్టోబర్ 28 మేజర్ న్యూస్
వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి
డాక్టర్ ప్రేమ్ కుమార్ కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో వైద్య సిబ్బందితో బుధవారంపర్యటించి ప్రజలకు జ్వరాలు ఎటువంటి సమస్యలు ఉన్నాయని ప్రజల నుండిఅడిగి తెలుసుకున్నారు. 
. ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్న వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని
ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు