BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

పునరావాస కేంద్రాల ను పరిశీలించిన ఉన్నత అధికారులు

Select Suryaa Now
పునరావాస కేంద్రాల ను పరిశీలించిన ఉన్నత అధికారులు

నెేటి దిన పత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం  ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో కపిలేశ్వరపురంలోని పునరావాస కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, జాయింట్ కలెక్టర్ మెగా స్వరూప్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వారు సమీక్షించారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ప్రజలతో మాట్లాడి వారి అవసరాలు, ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు తదితర అవసరమైన సౌకర్యాలు అందుతున్న తీరును పరిశీలించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.