BREAKING
తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ రగ్బీ చరిత్రలో అద్భుతం.. బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు! ఐఐటిఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమం రోజువారీ ఆహారంలో బీట్‌రూట్, పెరుగు చేర్చుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పర్యటన ట్రెండ్స్ పాఠశాలలో నెట్ బాల్ కోర్టు ప్రారంభం పాండ చెరువు కట్టపై సీసీ రోడ్డు పనులు ప్రారంభం మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో అప్రమత్తమైన పునరావాస కేంద్రాల ను పరిశీలించిన ఉన్నత అధికారులు రక్తదానం ప్రాణదానం తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం విజయవంతం ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గణేష్ కు శాప్ చైర్మన్ అభినందన . ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. పక్కి గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రచారం

పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు

Select Suryaa Now
పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు

పాలకుర్తి, మేజర్ న్యూస్, మండలంలోని ఇరవెన్ను గ్రామానికి చెందిన పసు నూరి నాగేశ్వర్  అనా రోగ్యంతో మృతి ఈర వెన్ను  గ్రామానికి తీరని లోటని  మృతుని కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపి మనో ధైర్యాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి  ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మృతుడు నాగేశ్వర్ ఈరవెన్ను గ్రామంలో ఎవరికి ఆపద వచ్చిన  నేనున్నాను అని తన వంతు సహాయం చేసేవాడని, గ్రామ ప్రజలకు ఆపద బాంధవుడుగా నిలిచాడని తెలిపారు. ఇలాంటి వ్యక్తి మృతి చెందడం గ్రామ ప్రజలకు తీరని లోటని తెలిపారు.ఈ కార్య క్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బిర్రు సోమేశ్వర, సర్పంచ్ గాదరి కుమారస్వామి,  సీనియర్ నాయకులు సింగిరెడ్డి సత్తిరెడ్డి, అనుముల రమేష్, కొనకటి ఎల్లయ్య, కోడిశాల బాబు, వార్డు సభ్యులు జక్కుల రాజశేఖర్, కోడిశాల జయ, నాయకులు పులి సుధాకర్, తొడుసు ఐలయ్య,కుస అనిల్, మహేందర్,గాదరి జనార్దన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్; సోమయ్య, పాలకుర్తి, జనగామ జిల్లా