BREAKING
బంట్వారం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా మోహన్ ముదిరాజ్ కాలుష్య కోరల్లో ప్రజలు.. స్వచ్ఛమైన గాలి, నీరు ప్రజల హక్కు: ఈటల రాజేందర్‌ అనురాగ్‌ రోవర్‌ ఫీల్డ్‌ టెస్టింగ్‌ సక్సెస్‌ అసంపూర్తిగా చెర్లగూడ వంతెన! వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ వెనుక ఆ సినిమా డైలాగ్ మ్యాజిక్.. అసలు రహస్యం విప్పిన అభిషేక్ శర్మ కీసరలో అక్రమ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ మెరుపు దాడులు.. ఎక్స్‌కవేటర్, మూడు టిప్పర్లు సీజ్ రక్తదానం ప్రాణదానంతో సమానం... మంగ్రాస్పల్లి సర్పంచ్ స్వప్న రమేష్  నాగార్జున వందో సినిమా టైటిల్ మారుతోందా.. ఖైదీ100 పేరు పరిశీలనలో ఉందా 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జి.కె. మణి ప్రచార జోరు నిహారిక కొణిదెల నిర్మాణంలో నయా మూవీ: ఆసక్తికరంగా 'పాకెట్ రాకెట్స్' టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి* గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి నీళ్లు..కరెంటు లేక రైతులు ఆగం - ఎండిన పొలంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడలో కార్డన్ సెర్చ్ *106 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం 31వ వార్డు అభ్యర్థిని గెలిపించండి... మాండ్ర

ఉద్యోగాన్ని వదిలి.. ప్రజాసేవ వైపు! ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌడ

Select Suryaa Now
ఉద్యోగాన్ని వదిలి.. ప్రజాసేవ వైపు! ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌడ

నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన యర్కల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరో పదేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఉపాధ్యాయుడిగా, అటవీశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు ప్రభుత్వ వ్యవస్థపై అనుభవం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పట్టభద్రులు తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.