BREAKING
కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో అప్రమత్తమైన పునరావాస కేంద్రాల ను పరిశీలించిన ఉన్నత అధికారులు రక్తదానం ప్రాణదానం తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం విజయవంతం ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గణేష్ కు శాప్ చైర్మన్ అభినందన . ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. పక్కి గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రచారం ఆధ్యాత్మిక చింతన తోనే మానసిక ప్రశాంతత. బసవ కళ్యాణ్ పీఠాధిపతి శ్రీ మాధవానందా సరస్వతి స్వామి వారు. మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కడుబండి అహంకారం కి కొప్పల వెలమ బలి వైసీపీ పార్టీ కి జగనన్నకి నష్టం కలిగితే ఊరుకోము అన్న మాజీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే "కోండ్రు" తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం-2026 తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు సహాయక చర్యలు అవధానం ఏకాగ్రతను పెంపొందిస్తుంది మెదక్ జిల్లా మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించాలి.

రక్తదానం ప్రాణదానంతో సమానం... మంగ్రాస్పల్లి సర్పంచ్ స్వప్న రమేష్ 

Select Suryaa Now
రక్తదానం ప్రాణదానంతో సమానం... మంగ్రాస్పల్లి సర్పంచ్ స్వప్న రమేష్ 

బంట్వారం, మేజర్ న్యూస్: రక్తదానం ప్రాణదానంతో సమానమని బంట్వారం మండలం మంగ్రాస్ పల్లి గ్రామ సర్పంచ్ స్వప్న రమేష్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తం దానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న రోగులకు  రక్తం ఎంతో అవసరమని, సమాజ సేవలో భాగంగా రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.