BREAKING
వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం జల సంరక్షణపై విద్యార్థుల బృహత్తర కార్యక్రమం* బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. 30 కోట్ల దిశగా 'ఉడ్తా తీర్' వసూళ్లు! సమస్యలు లేని డివిజన్ గా మారుస్తా.. -63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి హామీ సాగునీరు సాధనకై ఉద్యమించాలి పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడుగా కేశవమూర్తి ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...మండల కార్యదర్శి, సైదులు సిపిఐఎం ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... 54వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి విషాదం.. ఆత్మహత్య చేసుకున్న పారా ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ యాదవ్! గిరిజన ప్రాంతాల్లోని 7 గ్రామాల్లో రక్తహీనత సర్వే పూర్తి చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.

బిఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ *

Select Suryaa Now
బిఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్  *

 

 

హాలియా మేజర్ న్యూస్.
హాలియా పట్టణం, బిఆర్ఎస్ నాయకుడు చేగోండి కృష్ణ యాదవ్  ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకొని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకొని వారి వివాసానికి వెళ్లి పరామర్శించిన *నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ *. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కర్ణ నర్సి రెడ్డి, వర్ర వెంకట్ రెడ్డి, నడ్డి బాలరాజు యాదవ్, పిల్లి వెంకట్ యాదవ్, రాయనబోయినా రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.