BREAKING
*గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ

ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...మండల కార్యదర్శి, సైదులు సిపిఐఎం

Select Suryaa Now
ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...మండల కార్యదర్శి, సైదులు సిపిఐఎం

 

 

హాలియా మేజర్ న్యూస్.
అనుముల మండల కేంద్రంలో అఖిలభారత రైతు మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరుగుతున్న సందర్భంగా ఫండ్ క్యాంపియన్ నిర్వహించడం జరిగింది, 
**ఈ సందర్భంగా 
సిపిఐ(ఎం)అనుముల మండల కార్యదర్శి అవుత సైదులు మాట్లాడుతూ** 
గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలకు రేషన్ షాపుల్లో  18 రకాల నిత్యవసర సరుకులు సరఫరా చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు, కరువులో ఇప్పుడు ఇస్తున్న బియ్యంతో పాటు చెక్క ఛాయా పత్తా నూనె 18 రకాల నిత్యవసర సరుకులని పేదవాళ్లకు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు భరోసా రైతు బీమా రైతులకు రుణమాఫీ
చేయాలనీ,గ్రామాలలో ఉన్న స్థానిక సమస్యలు నీరు పరిశుద్ధం శానిటేషన్ విద్య వైద్యం ప్రజా పాలనలో పూర్తి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం వేగవంతం చేసి ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు,గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కత్తి శ్రీనివాస్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు కోరే రమేష్   తదితరులు పాల్గొన్నారు.