BREAKING
బొప్పాయితో కేవలం జీర్ణక్రియే కాదు.. గుండెకూ ఎంతో మేలు, కానీ వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి! వరద ఉధృతిపై ఎస్పీ తుహిన్ సిన్హా క్షేత్రస్థాయి పర్యటన! మడమల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోనే ఈ సులభమైన చిట్కాలు పాటించండి! ముందస్తు చర్యలు – ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మాణమే లక్ష్యం... మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అనకాపల్లిలో కార్పొరేట్ ఎన్నికలకు సర్వం సిద్ధం. తుపాను దెబ్బకు అప్రమత్తమైన అనకాపల్లి రూరల్ పోలీసులు. పెన్షన్ పంపిణీలో అధికార పార్టీ జోక్యం నివారించాలి భోజనం చేసిన వెంటనే స్నానం చేయవచ్చా.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? సరళ మైసమ్మ దేవాలయ వివాదంపై సంయుక్త విచారణ భారీ వర్షాలతో ఏలేరు కాలువకు పెరిగిన వరద హోరు గాలిలో.. జోరు వానలో... తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత సుడిగాలి పర్యటన బిఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ * జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యత్వానికి మాడుగుల మండలం నుండి ఐదుగురు పోటీ పెద్దేరు జలాశయం నుండి నీటిని విడుదల చేసినట్లు డి .ఈ .ఈ విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

మిర్యాలగూడలో కార్డన్ సెర్చ్ *106 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం

Select Suryaa Now
మిర్యాలగూడలో కార్డన్ సెర్చ్                            *106 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం


మిర్యాలగూడ, మేజర్ న్యూస్:
మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డ, రాంనగర్ ప్రాంతా లలో బుధవారం తెల్లవారు జాము నుండి ఉదయం 6:30గంటలవరకుసుమారు 2 గంటలపాటు మిర్యాల గూడ డీఎస్పీ జి. రవి పర్యవేక్షణలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సబ్ డివిజన్ కు చెందిన ఐదుగురు ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 21 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, 66 మంది కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డులు, 10 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది మొత్తంగా 127 మంది పాల్గొన్నారు.సెర్చ్ లో సరైన ఆధారాలు లేని సుమారు 106 మోటార్ సైకిళ్లు, 4 ఆటోరిక్షాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వాహనదారులు తమ వాహన పత్రాలు సమర్పించి తీసుకునేందుకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి డీఎస్పీ రవి కౌన్సెలింగ్ చేశారు.శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణకు,అపరిచితులను గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వన్, టూ టౌన్, రూరల్, హాలియా, నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సోమనర్సయ్య, ప్రసాద్, శ్రీనునాయక్, సతీష్ రెడ్డిలు పాల్గొన్నారు.