BREAKING
ప్రతిరోజూ పండ్లు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం జల సంరక్షణపై విద్యార్థుల బృహత్తర కార్యక్రమం* బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. 30 కోట్ల దిశగా 'ఉడ్తా తీర్' వసూళ్లు! సమస్యలు లేని డివిజన్ గా మారుస్తా.. -63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి హామీ సాగునీరు సాధనకై ఉద్యమించాలి పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడుగా కేశవమూర్తి ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...మండల కార్యదర్శి, సైదులు సిపిఐఎం ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... 54వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి విషాదం.. ఆత్మహత్య చేసుకున్న పారా ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ యాదవ్!

జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యత్వానికి మాడుగుల మండలం నుండి ఐదుగురు పోటీ

Select Suryaa Now
జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యత్వానికి మాడుగుల మండలం నుండి ఐదుగురు పోటీ


 ఎంపీడీవో కె .అప్పారావు
మేజర్ న్యూస్ విమాడుగుల మండలం వైయస్సార్ పార్టీ నుండి జమ్మా దేవి పేట గ్రామానికి చెందిన తాళ్లపురెడ్డి రాజారాం పోటీ చేస్తున్నారని, కూటమి అభ్యర్థిగా  మాడుగుల  గ్రామానికి చెందిన పుప్పాల లక్ష్మీనారాయణ  పోటీ చేస్తున్నారని, బహుజన సమాజ్ పార్టీ నుండి    వీరవిల్లి అగ్రహారం గ్రామానికి చెందిన బోగాది వరహాల బాబు  పోటీ చేస్తున్నారని, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి మాడుగుల గ్రామానికి చెందిన మైలపల్లి ఏసు రాజు చేయి  గుర్తుపై పోటీ చేస్తున్నారని, భారత చైతన్య పార్టీ నుండి మాడుగుల గ్రామానికి చెందిన కోన నాగేశ్వరరావు పో టి చేస్తున్నారనీ  స్వతంత్ర అభ్యర్థిగా ఎం. కోడూరు గ్రామానికి చెందిన గొల్లవిల్లి శ్రీరామమూర్తి  పోటీ చేస్తున్నట్లు ఎం.పీ.డీ.వో కే అప్పారావు తెలియజేశారు.